Sunday, April 28, 2024

WTC Final: రెండో వికెట్ కోల్పోయిన ఆసీస్.. వార్నర్ 43కి ఔట్

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ మ్యాచ్ లండన్ లో జరుగుతోంది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఔట్ అయ్యాడు. ఆస్ట్రేలియా జట్టు స్కోరు 71 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ 43 పరుగులు చేసి శార్ధుల్ ఠాకూర్ బౌలింగ్ లో కీపర్ శ్రీకర్ భరత్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement