Sunday, May 5, 2024

Asia Cup 2023 : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్

కొలంబోలో భారత్ వర్సెస్ శ్రీలంక‌ జట్ల మధ్య సూపర్ ఫోర్స్ లోని నాల్గ‌వ మ్యాచ్ కాసేప‌ట్లో జ‌రుగ‌నుంది. ముందుగా ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. కాసేప‌ట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. భారత్ ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్ మాన్ గిల్ బ్యాటింగ్ కు దిగనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement