Thursday, May 2, 2024

AFG vs SL : టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆఫ్ఘనిస్తాన్

పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో వరల్డ్ కప్ లో భాగంగా ఆప్ఘనిస్తాన్ వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య 30వ వన్డే మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్థాన్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో శ్రీలంక జట్టు ముందుగా బ్యాటింగ్ చేపట్టనుంది. కాసేపట్లో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement