Friday, May 3, 2024

Samantha: రెడ్ చాక్లెట్….

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్టర్ గా మారిపోయింది. ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చి వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది. . అమ్మడు సినిమాలు తప్ప అన్ని చేస్తుంది. యాడ్స్, ఫోటోషూట్స్.. ఈవెంట్స్ ఇలా అన్నింటిలో పాల్గొంటుంది. నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్స్ తో కుర్రకారును పిచ్చెక్కిస్తోంది. ఇక తాజాగా ఈ భామ.. గోల్డ్ మాలిక్ మలేషియా గ్రాండ్ ఓపెనింగ్‌లో సెంట్రాఫ్ ఎట్రాక్షన్ గా మారింది.

ఎరుపు రంగు షిమ్మర్ చీరను ధరించి టోన్డ్ అబ్స్‌ను ప్రదర్శించి సమంత అటెన్షన్ మొత్తం గ్రాబ్ చేసింది. ఇక చీర పైటను పక్కకు నెట్టి ఎద అందాలను ఆరబోసి.. సోషల్ మీడియాలో హీట్ పెంచింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక సమంతను ఇలా చూసిన అభిమానులు ఫైర్ ఎమోజిస్ ను పోస్ట్ చేస్తూ.. సోషల్ మీడియాలో మంటలు పుట్టిస్తున్నావ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement