Saturday, May 4, 2024

Mithila palkar : బికినీలో నూడిల్స్ ….

టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఓరి దేవుడా మూవీలో నటించిన పొట్టి నూడిల్స్ గుర్తుందా? అదేనండీ మిథిలా పాల్కర్. ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైందీ బ్యూటీ. ఆ తర్వాత ఒక్క టాలీవుడ్ మూవీలో కూడా ఆమె కనిపించలేదు. కానీ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది.

సినిమాలు చేయకపోయినా.. తెలుగు ఫ్యాన్స్ తో ఆమె సోషల్ మీడియాలో ఎప్పుడూ టచ్ లో ఉంటోంది. హిందీ, మరాఠీ భాషల్లో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న ఈ బ్యూటీ.. తక్కువ సినిమాలే చేసినా అనేక అవార్డులు అందుకుంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది ఈ అమ్మడు.

- Advertisement -

రెగ్యులర్ ఫోటోలు, వీడియోస్ పోస్ట్ చేస్తుంటోంది మిథిలా పాల్కర్. రకరకాల అవుట్ ఫిట్స్ లో సందడి చేస్తుంటోంది. మత్తెక్కించే అందాలతో మైమరిపిస్తుంటోంది. అందాల వడ్డింపులో హద్దులు పక్కన పెట్టేసి అలరిస్తోంది. తన గ్లామర్ తో కుర్రాళ్లను ఫిదా చేస్తోంది. రోజురోజుకు ఫాలోవర్స్ ను పెంచుకుంటోంది. తన సోషల్ మీడియా వాల్ డైలీ చెక్ చేయాలనిపించేలా కిర్రాక్ పోజులిస్తుంటోంది. తాజాగా మిథిలా పాల్కర్ షేర్ చేసిన కొత్త పిక్స్.. ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఆమె బ్యూటీనెస్ కు నెటిజన్లు క్లీన్ బౌల్డ్ అయిపోతున్నారు. బ్లాక్ బికినీలో మైండ్ బ్లాక్ చేస్తోంది మిథిలా పాల్కర్. తన ఎద అందాలతో కవ్విస్తోంది. సూపర్ ఫిట్ బాడీతో పాటు నవ్వుతో అట్రాక్ట్ చేస్తోంది. బ్లాక్ గ్లాసెస్ పెట్టుకుని దిగిన బ్లాక్ అండ్ వైట్ పిక్స్ ఓ రేంజ్ లో ఉన్నాయని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement