Thursday, October 3, 2024

Devi : చీర క‌ట్టులో దివి ఒంపులు ….

సుదీర్ఘ కాలంగా ఇండస్ట్రీలో గుర్తింపు కోసం ప్రయత్నాలు చేస్తున్న ముద్దుగుమ్మ దివికి బిగ్ బాస్ ద్వారా మంచి గుర్తింపు దక్కింది. అంతకు ముందు వరకు దివి గురించి సోషల్‌ మీడియా, బయట పెద్దగా తెలియదు. కానీ బిగ్‌ బాస్ తర్వాత దివి ఒక్కసారిగా హీరోయిన్‌ రేంజ్‌ పాపులారిటీని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.

బిగ్‌ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత దివి సోషల్‌ మీడియాలో యాక్టివ్‌ అయ్యింది. హీరోయిన్స్ కి పోటీ అన్నట్లుగా అందాల ఆరబోత ఫోటోలు షేర్‌ చేస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. అంతా నోరు వెళ్లబెట్టే విధంగా హీరోయిన్‌ రేంజ్ లో స్కిన్‌ షో చేస్తూ నెట్టింట లక్షల్లో ఫాలోవర్స్ ను సొంతం చేసుకుంది.

- Advertisement -

హీరోయిన్ గా కూడా ఇప్పటికే పలు సినిమాలు మరియు సిరీస్ ల్లో నటించిన అందాల దివి సోషల్‌ మీడియాలో అందాల ఆరబోత ఫోటోలు కంటిన్యూ చేస్తూనే ఉంది. తాజాగా ఈ అమ్మడు మరోసారి చీర కట్టులో అందరి దృష్టిని ఆకర్షించింది.

ఈసారి వైట్ అండ్ లైట్ ఎల్లో కలర్‌ చీర కట్టు లో ముద్దుగుమ్మ దివి నడుము అందం చూపిస్తూ సర్‌ప్రైజ్ చేసింది. ఈ ఫోటోలతో పాటు ఇన్ స్టా లో దివి.. “కురిసే సిరి వెన్నెలలో నిలువెల్లా తడిసొద్దాం, రగిలే మన శ్వాసలో రేయి చలి మంటేద్దాం.” అనే పొయెటిక్ లైన్స్ ను షేర్‌ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement