Tuesday, October 15, 2024

Dimple Hayati: బ్లాక్ బ్యూటీ…

డింపుల్ హయతి.. అందం, టాలెంట్ ఉన్నా టాలీవుడ్ లో పెద్దగా అవకాశాలు దక్కించుకోలేకపోతోంది. చిన్నపాటి ఆఫర్స్ వస్తున్నా.. సక్సెస్ కాలేకపోతోంది. స్టార్ హీరో రవితేజతో ఖిలాడీ మూవీలో ఆడిపాడగా.. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. ఇటీవల నటించిన గోపీచంద్ రామబాణం కూడా ఫ్లాప్ అయింది. ఆ తర్వాత పర్సనల్ లైఫ్ లో పలు ఇబ్బందులు ఎదుర్కొంది.. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది ఈ అమ్మడు.

- Advertisement -

తన అందాలను అదిరిపోయేలా ఆరబోస్తూ ఉంటోంది. తన స్టైలిష్ పోజులతో నెట్టింట సెగలు పుట్టిస్తుంటోంది. ఓ రేంజ్‌ లో క్లీవేజ్ షో చేస్తూ ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ఘాటుగా లుక్స్ ఇస్తూ కుర్రకారు మతులు పోగొడుతుంటోంది. తన స్కిన్ షోను కుర్రకారును కవ్విస్తోంది. ఈ తెలుగు అందం.. ఎప్పటికప్పుడు పర్సనల్ విషయాలను ఫాలోవర్లతో షేర్ చేసుకుంటోంది. తాజాగా కొత్త ఫొటోలు షేర్ చేసింది డింపుల్ హయతి. బ్లాక్ కలర్ డిజైనర్ డ్రెస్ లో అందాలను ప్రదర్శిస్తోంది. నడుము అందాలను చూపిస్తూ డిఫరెంట్ యాంగిల్స్ లో పోజులిచ్చింది. ఫెయిర్ ప్లే అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం డింపుల్ కొత్త పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. డింపుల్ ఫొటోలకు నెటిజన్లు లైకుల కురిపిస్తున్నారు. టాలీవుడ్ మేకర్స్ మంచి బ్యూటీని మిస్ అవుతున్నారని కామెంట్లు పెడుతున్నారు. డింపుల్.. మీకు ఫిదా అని రచ్చ రచ్చ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement