Saturday, April 13, 2024

Hansika: చీర‌లో యాపిల్…..

అల్లు అర్జున్ సరసన దేశముదురు చిత్రంలో గ్లామర్ మోత మోగించింది హన్సిక. టీనేజ్ వయసులోనే గ్లామర్ రచ్చ షురూ చేసిన ఈ యాపిల్ పిల్ల యువత హృదయాల్లో కొలువైంది. అల్లు అర్జున్ సరసన దేశముదురు చిత్రంలో గ్లామర్ మోత మోగించింది హన్సిక.

టీనేజ్ వయసులోనే గ్లామర్ రచ్చ షురూ చేసిన ఈ యాపిల్ పిల్ల యువత హృదయాల్లో కొలువైంది. ఇప్పటికే హన్సిక గ్లామర్ చూస్తే కుర్రాళ్లకు తెలియని అలజడి మొదలవుతుంది.

- Advertisement -

తాజాగా హన్సిక శారీలో కుర్రాళ్ళు మతిచెడిపోయేలా ఫోజులు ఇస్తోంది. ఏ ముహూర్తాన హన్సికకి యాపిల్ బ్యూటీ అని పెట్టారో కానీ అందం మాత్రం అలాగే ఉంది అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. డార్క్ చాకోలెట్ తరహాలో ఊరించే ఫోజులు ఇచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement