Sunday, April 28, 2024

Anjali : రూటు మార్చి కేక పుట్టిస్తున్న అంజ‌లి….

అంజలి పక్కా తెలుగు హీరోయిన్. కానీ తమిళంలో బాగా గుర్తింపు దక్కించుకుంది. హీరోయిన్ గా కోలీవుడ్ లోనే బాగా సినిమాలు చేసింది. ఇప్పటికీ అక్కడే అలరిస్తోంది. అయితే.. తెలుగు సినిమాల్లో ఆ మధ్యలో సెకండ్ హీరోయిన్ గా, సపోర్టింగ్ రోల్స్ లో మెరిసింది. అలాగే స్పెషల్ సాంగ్స్ ల్లోనూ నటిస్తూ వచ్చింది. కానీ హీరోయిన్ గా అవకాశాలు అందుకోలేకపోయింది.

ఇప్పుడిప్పుడు మళ్లీ నటి అంజలికి టాలీవుడ్ లో మంచి రోజులు కనిపిస్తున్నాయి. తన కెరీర్ లో హిట్ సినిమా ‘గీతాంజలి’కి సీక్వెల్ ను అనౌన్స్ చేసి అందరి చూపును తనవైపు తిప్పుకుంది. తాజాగా అంజలి పంచుకున్న ఫొటోలు చూస్తే మైండ్ బ్లోయింగ్ గా ఉన్నాయి. స్టైలిష్ లుక్ లో మెరిసిన ఈ ముద్దుగుమ్మ మరోవైపు గ్లామర్ మెరుపులతోనూ మెస్మరైజ్ చేసింది.

- Advertisement -

పింక్ బ్లేజర్ లో కెవ్వు కేక అనిపించింది. మరోవైపు అంజలి తన బ్లేజర్ తీసేసి టాప్ అందాలతో మతులు పోగొట్టింది. ఉండుండీ ఒక్కసారిగా గ్లామర్ బాంబ్ పేల్చి మతి చెడగొడుతోంది. నెటిజన్లు ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి

Advertisement

తాజా వార్తలు

Advertisement