Thursday, October 10, 2024

Pragya: అఖండ‌ బికినీ షో…

ప్రగ్యా జైస్వాల్ కి కాలం కలిసి రాలేదు. అందం అభినయం ఉండి కూడా కెరీర్లో ఎదగలేకపోయింది. ప్రస్తుతం అమ్మడు ఫేడ్ అవుట్ దశలో ఉంది. ఆఫర్స్ రాకున్నా సోషల్ మీడియాలో సందడి చేస్తుంది. తన ఫ్యాన్స్ ని అంద చందాలతో మెస్మరైజ్ చేస్తుంది. తాజాగా అమ్మడు బికినీలో దర్శనం ఇచ్చింది.

- Advertisement -

మిత్రులతో విహారాలు చేస్తున్న ప్రగ్యా జైస్వాల్ తన హాట్ ఫోటోలు షేర్ చేసింది. ఇంస్టాగ్రామ్ వేదికగా స్కిన్ షోకి తెరలేపింది.

ప్రగ్యా తీరుకు జనాలు అవాక్కు అవుతున్నారు. ప్రగ్యా నటించిన చివరి చిత్రం సన్ ఆఫ్ ఇండియా.

మోహన్ బాబు హీరోగా నటించిన ఈ మూవీలో ప్రగ్యా నటించింది. సోషల్ మీడియాలో మాత్రమే కనిపిస్తున్న ప్రగ్యా జైస్వాల్ కెరీర్ ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement