Friday, May 17, 2024

వైఎస్ ష‌ర్మిల నిరుద్యోగ దీక్ష వాయిదా..ఎందుకో తెలుసా..

వైఎస్ ఆర్ టీపీ అధ్య‌క్షురాలు వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్రను కొనసాగిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంతో షర్మిల పాదయాత్రకు బ్రేక్ పడింది. ఈ క్రమంలోనే రేపటి మంగళవారం జరగబోయే నిరుద్యోగ నిరహా దీక్షను తాత్కాలికంగా వాయిదా వేసినట్టుగా వైఎస్సార్ తెలంగాణ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశాయి. పోలీసుల అనుమతి లేనందునే వాయిదా వేస్తున్నట్టుగా వైఎస్సార్‌టీపీ వర్గాలు వెల్లడించాయి. కోడ్ ముగిసిన వెంటనే నిరుద్యోగ నిరహార దీక్ష, రైతు వేదన దీక్ష, ప్రజా ప్రస్థానం ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement