Saturday, March 2, 2024

రాంగ్ సినిమాలు ఆస్కార్ కి పంపిస్తున్నారు.. ఏ.ఆర్.రెహ‌మాన్

ఆర్ఆర్ఆర్’ను మన దేశం నుంచి అఫీషియల్ ఎంట్రీగా ఆస్కార్ కు పంపించి ఉంటే… బెస్ట్ ఇంటర్నేషనల్ కేటగిరీలో మనకు మరో ఆస్కార్ వచ్చేదని అభిప్రాయపడ్డారు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్.. మన దేశం నుంచి రాంగ్ సినిమాలను ఆస్కార్ కు పంపిస్తున్నారని… అందుకే మనకు ఆస్కార్స్ రావడం లేదని చెప్పారు . మనం పాశ్చాత్య సంగీతాన్ని వింటున్నప్పుడు… వారు మన సంగీతాన్ని ఎందుకు వినడం లేదని రెహమాన్ ప్రశ్నించారు..మ‌న దేశం నుంచి ఎన్నో గొప్ప సినిమాలు వచ్చాయి. కానీ, ఉత్తమ చిత్రంగా ఆస్కార్ అవార్డు ఇంత వరకు మనకు రాలేదు. సంగీత విభాగం, డాక్యుమెంటరీ, కాస్ట్యూమ్స్ విభాగాల్లో మాత్రమే మన వాళ్లు ఆస్కార్ అందుకున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement