Tuesday, May 7, 2024

Tamilnadu: విజ‌య్ తొలి స‌మావేశం… అభిమానుల్లో ఉత్కంఠ‌…

త‌మిళ‌నాడు హీరో విజ‌య్ తమిళగ వెట్రి కళగం పార్టీ పెట్టిన విష‌యం తెలిసిందే. ఇందులో భాగంగా ఇవాళ ఆయ‌న చెన్నై శివారు వణయుర్‌లోని పార్టీ కార్యాలయంలో తొలి స‌మావేశం నిర్వ‌హించ‌నున్నారు.

- Advertisement -

పార్టీ సభ్యత్వ నమోదు, బూత్‌ కమిటీల ఏర్పాటుపై.. టీవీకే అధ్యక్షుడు విజయ్‌ నేతలతో చర్చించనున్నారు. ఈ స‌మావేశంలో జిల్లా అధ్యక్షులు ముఖ్య నేతలతో విజయ్ భేటీ కానున్నారు.పార్టీ ఏర్పాటు తర్వాత తొలి సమావేశం కావడంతో విజయ్ ఏం మాట్లాడతారన్న ఉత్కంఠ ఆయన అభిమానుల్లో నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement