Tuesday, April 23, 2024

WPL | టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న యూపీ వారియర్స్‌ !

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో సీజన్‌లో భాగంగా ఇవ్వాల (శుక్రవారం) గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్స్ మహిళల జట్టు తలపడనున్నాయి. కాగా, బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియం వేదికగా జరుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన యూపీ వారియర్స్ బౌలింగ్ ఎంచుకుంది.

గుజరాత్ జెయింట్స్ జట్టు అంచనా :

బెత్ మూనీ (c & wk), వేద కృష్ణమూర్తి, హర్లీన్ డియోల్, ఫోబ్ లిచ్‌ఫీల్డ్/లారా వోల్వార్డ్ట్, దయాళన్ హేమలత, ఆష్లీ గార్డనర్, క్యాథరిన్ బ్రైస్, స్నేహ రాణా, తనూజా కన్వర్, లీ తహూ, మేఘనా సింగ్

యూపీ వారియర్స్ జట్టు అంచనా :

అలిస్సా హీలీ (c & wk), కిరణ్ నవ్‌గిరే, తహ్లియా మెక్‌గ్రాత్/డాన్నీ వ్యాట్/చమరి అథాపత్తు, గ్రేస్ హారిస్, శ్వేతా సెహ్రావత్, పార్షవి చోప్రా, పూనమ్ ఖేమ్నార్, దీప్తి శర్మ, సోఫీ రాజ్లిక్వాన్‌తోన్, అనీస్ రాజ్లిక్‌వాన్‌టోన్

Advertisement

తాజా వార్తలు

Advertisement