Thursday, April 25, 2024

బాలుడిపై ఇద్దరు మైనర్ల లైంగిక దాడి..

బాలుడిపై ఇద్దరు మైనర్లు లైంగిక దాడికి పాల్పడిన ఘటన గుంటూరు జిల్లా పెదకాకానిలో చోటుచేసుకుంది. ఎవరికైనా చెబితే చంపుతామంటూ బాలుడిని బెదిరించారు. విషయం తెలుసుకున్న బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు ఇద్దరిని అరెస్ట్‌ చేసి కేసు నమోదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement