Wednesday, May 1, 2024

Breaking: TRS రాజ్యసభ అభ్యర్థుల ఖరారు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ పార్టీ రాజ్య‌స‌భ అభ్య‌ర్థుల పేర్ల‌ను ఖరారు చేశారు. టీఆర్ఎస్ పార్టీ రాజ్య‌స‌భ అభ్య‌ర్థులుగా దీవ‌కొండ దామోద‌ర్ రావు, హెటిరో అధిప‌తి డాక్ట‌ర్ బండి పార్థ‌సార‌థి రెడ్డి, వద్దిరాజు ర‌విచంద్ర‌(గాయ‌త్రి ర‌వి) పేర్ల‌ను సీఎం కేసీఆర్ వెల్ల‌డించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement