Tuesday, July 23, 2024

Big Breaking | తెలంగాణ, కేరళ హైకోర్టుల చీఫ్​ జస్టిస్​ల బదిలీ.. సుప్రీంకోర్టు జడ్జిలుగా నియామకం

తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్​ భుయాన్​ సుప్రీంకోర్టు జడ్జిగా వెళ్లనున్నారు. అదేవిధంగా కేరళ హైకోర్టు చీఫ్​ జస్టిస్​ వెంకటనారాయణ భట్టిని కూడా సుప్రీం కోర్టు జడ్జిగా నియమించారు. కొలీజయం సిఫారసుల మేరకు ఈ నియామకం జరిగినట్టు తెలుస్తోంది. ఇక.. తెలంగాణ, కేరళ హైకోర్టులకు ఎవరిని నియమిస్తారనే విషయం ఇంకా తెలియరాలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement