Friday, May 3, 2024

నేటి రాశి ప్ర‌భ (27-9-2022)

మేషం: వ్యయప్రయాసలు. బంధువులతో అకారణంగా వైరం. దూరప్రయాణాలు. అనారోగ్యం. కుటు-ంబంలో కొన్ని సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానిస్తాయి.

వృషభం: పరిచయాలు విస్తృతమవుతాయి.ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు పుంజుకుంటాయి.

మిథునం: వ్యవహారాలలో అవాంతరాలు. కొత్తరుణయత్నాలు. ప్రయాణాలు రద్దు. ఆరోగ్య సమస్యలు. నిర్ణయాలలో మార్పులు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా కొనసాగుతాయి.

కర్కాటకం: శ్రమకు ఫలితం కనిపిస్తుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఆకస్మిక ధనలబ్ధి. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహంగా సాగుతారు.

సింహం: సన్నిహితులతో మాటపట్టింపులు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువుల నుండి ఒత్తిడులు. మానసిక ఆందోళన. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో మార్పులు.

- Advertisement -

కన్య: దూరపు బంధువుల కలయిక. విందువినోదాలు. వస్తు, వస్త్రలాభాలు. నూతన పరిచయాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీకు అనుకూల పరిస్థితులు.

తుల: ప్రముఖుల నుండి ఆహ్వానాలు. విద్య, ఉద్యోగావకాశాలు. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. పనులు చకచకా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు అనూహ్యంగా పుంజుకుంటాయి.

వృశ్చికం: వ్యయప్రయాసలతో పనులు పూర్తి. దూరప్రయాణాలు. అనారోగ్యం. కుటు-ంబంలో సమస్యలు, ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరిన్ని బాధ్యతలు.

ధనుస్సు: పనులు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. నిర్ణయాలు మార్చుకుంటారు. దైవదర్శనాలు. కుటు-ంబంలో సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

మకరం: వ్యవహారాలలో విజయం. దూరప్రాంతాల నుండి శుభవార్తలు. వాహనయోగం. ప్రముఖులతో చర్చలు సఫలం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

కుంభం: నూతన పరిచయాలు. సంతోషదాకయమైన సమాచారం. విందువినోదాలు. స్థిరాస్తి వృద్ధి. పనులు సకాలంలో పూర్తి . వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒతిడులు తగ్గుతాయి.

మీనం: కొన్ని వ్యవహారాలు ముందుకు సాగవు. ఆర్థిక ఇబ్బందులు పెరుగుతాయి. అనుకోని ప్రయాణాలు. అనారోగ్యం. కుటు-ంబసభ్యులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిదానం అవసరం.

Advertisement

తాజా వార్తలు

Advertisement