Friday, May 17, 2024

‘మీర్జాపూర్ 2’లో పనిమనిషి ఇంత హాట్ గా ఉందేంట‌బ్బా..

మీర్జాపూర్‌ 2’ వెబ్‌ సిరీస్‌ లో పనిమనిషి రోల్‌ చేసిన ఆమె మీకు గుర్తుందా? త్రిపాఠి నివాసంలో పనిమనిషిగా పనిచేసిన ఆమె పేరు ప్రశంస శర్మ. మీర్జాపూర్ వెబ్ సిరీస్ లోనూ పనిమనిషిగా చాలా సింపుల్ గా పంజాబీ డ్రెస్సుల్లో కనిపించిన ఆమె.. నిజజీవితంలో అందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది అమ్మ‌డు.

మోడరన్ డ్రెస్సుల్లో అకట్టుకోవడం సహా హాట్ హాట్ అందాలతో సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తోంది. ప్రశంస శర్మకు సంబంధించిన కొన్ని బోల్డ్, గ్లామరస్ ఫొటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. టీవీ సీరియల్ ‘ఆఫీస్-ఆఫీస్’లోనూ ప్రశంస శర్మ నటించింది. సీరియల్స్ లోనే కాకుండా అనేక ప్రకటనల్లోనూ ఆమె కనిపించింది. వెబ్ సిరీస్, సీరియల్స్, ప్రచార కార్యక్రమాలు సహా అనేక చిత్రాల్లోనూ నటించింది ప్రశంస శర్మ.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్‌బుక్‌,  ట్విట్టర్    పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement