Thursday, May 2, 2024

terrible Fire: ఢిల్లీలో ఘోర అగ్నిప్ర‌మాదం…ఆరుగురు స‌జీవ‌ ద‌హ‌నం

ఢిల్లీలో ఘోరం జ‌రిగింది. ఓ ఇంట్లో అగ్ని ప్ర‌మాదం సంభ‌వించింది. ఈప్ర‌మాదంలో ఆరుగురు సజీవ‌ద‌హ‌న‌మ‌య్యారు. మ‌రోక‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.

పీతమ్ పురాలోని ఓ అపార్టు మెంటులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. వీరంతా రెండు వేర్వేరు కుటుంబాలకు చెందిన వారు. ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement