Monday, October 14, 2024

Telangana – 4వ తేదిన కెసిఆర్ కేబినేట్ సమావేశం ..

హైదరాబాద్ – ఈ నెల నాలుగో తేదిన కెసిఆర్ కేబినేట్ మీటింగ్ నిర్వ‌హించ‌నున్నారు.. ఈ మేర‌కు ఉత్త‌ర్వులు వెలువ‌డ్డాయి.. ఒక వైపు మూడో తేదిన ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డునుండ‌గా, ఆ మ‌ర్నారే కేబినేట్ మీటింగ్ నిర్వ‌హించాల‌ని కెసిఆర్ నిర్ణయించ‌డం సంచ‌ల‌నమైంది.. గెలుపు ,ఓట‌ముల‌తో సంబంధం లేకుండా నాలుగున కేబినేట్ స‌మావేశం జ‌ర‌గ‌నుంది.. ఈ స‌మావేశంలో కెసిఆర్ ఎటువంటి నిర్ణ‌యాలు తీసుకుంటారోన‌ని అంద‌రూ అతృత‌గా ఎదురు చూస్తున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement