Monday, February 26, 2024

పాకిస్థాన్ లో ఉగ్రదాడి – 8 మంది పోలీసులతో సహా 10 మంది దుర్మరణం

ఇస్లామాబాద్ — పాకిస్థాన్ లో నేడు జరిగిన ఉగ్రదాడిలో 8 మంది పోలీసులతో సహా 10 మంది దుర్మరణం చెందారు. మరో 20 మంది గాయపడ్డారు. కబాల్ పట్టణంలోనీ పోలీస్ స్టేషన్ పై సూసైడ్ బాంబర్ దాడి చేశాడు. దీంతో స్టేషన్ లో ఉన్న 8 మంది పోలీసులు, అక్కడే ఉన్న ఇద్దరు పౌరులు మరణించారు. మరో 20 మంది గాయపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement