Sunday, October 6, 2024

శ్రీ సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తర శతనామావళి

ఓం స్కందాయ నమ:
ఓం గుహాయ నమ:
ఓం షణ్ముఖాయ నమ:
ఓం ఫాలనేత్ర సుతుయ నమ:
ఓం ప్రభవే నమ:
ఓం పింగళాయ నమ:
ఓం కృత్తికాసూనవే నమ:
ఓం శిఖివాహాయ నమ:
ఓం ద్విషద్బుజాయ నమ:
ఓం ద్విషన్నేత్రాయ నమ:
ఓం శక్తి ధారాయ నమ:
ఓం పిశితాశ్రప్రభంజనాయ నమ:
ఓం తారకాసుర సంహార్తే నమ:
ఓం రక్షౌబల విమర్ధనాయ నమ:
ఓం మత్తాయ నమ:
ఓం ప్రమత్తాయ నమ:
ఓం ఉన్మత్తాయ నమ:
ఓం సుర సైన్యసుర రక్షకాయ నమ:
ఓం దేవసేనాపతయే నమ:
ఓం ప్రాజ్ఞాయ నమ:
ఓం కృపాళవే నమ:
ఓం భక్తవత్సలాయ నమ:
ఓం ఉమాసుతాయ నమ:
ఓం శక్తి ధరాయ నామ:
ఓం కుమారాయ నమ:
ఓం క్రౌంచదారణాయ నమ:
ఓం సేనానియే నమ:
ఓం అగ్ని జన్మనే నమ:
ఓం విశాఖాయ నమ:
ఓం శంకరాత్మజాయ నమ:
ఓం శివస్వామినే నమ:
ఓం గుణస్వామినే నమ:
ఓం సర్వస్వామినే నమ:
ఓం సనాతనాయ నమ:
ఓం అనంతశక్తయే నమ:
ఓం అక్షౌభ్యాయ నమ:
ఓం పార్వతీప్రియ నందనాయ నమ:
ఓం గంగాసుతాయ నమ:
ఓం శరోద్భూతుయ నమ:
ఓం ఆహుతాయ నమ:
ఓం పావకాత్మజాయ నమ:
ఓం జ్రుంభాయ నమ:
ఓం ప్రజ్రుంభాయ నమ:
ఓం ఉజ్రుంబాయ నమ:
ఓం కమలాసనసంస్తుతాయ నమ:
ఓం ఏకవర్ణాయ నమ:
ఓం ద్వివర్ణాయ నమ:
ఓం త్రివర్ణాయ నమ:
ఓం సుమనోహరాయ నమ:
ఓం చతుర్వర్ణాయ నమ:
ఓం పంచవర్ణయ నమ:
ఓం ప్రజాపతయే నమ:
ఓం అహర్ఫతయే నమ:
ఓం అగ్నిగర్భాయ నమ:
ఓం శమీగర్భాయ నమ:
ఓం విశ్వరేతసే నమ:
ఓం సురారిఘ్నే నమ:
ఓం హరిద్ధర్ణాయ నమ:
ఓం శుభకరాయ నమ:
ఓం వటవే నమ:
ఓం వటు-వేషబృతే నమ:
ఓం పూషాయ నమ:
ఓం గభస్థియే నమ:
ఓం గహనాయ నమ:
ఓం చంద్రవర్ణాయ నమ:
ఓం కళాధరాయ నమ:
ఓం మాయాధరాయ నమ:
ఓం మహామాయితే నమ:
ఓం -కై-వల్యాయనమ:
ఓం శంకరాత్మజాయ నమ:
ఓం విశ్వయోనయే నమ:
ఓం అమేయాత్మయ నమ:
ఓం తేజోనిధయే నమ:
ఓం అనామయాయ నమ:
ఓం పరమేష్టినే నమ:
ఓం పరబ్రహ్మాయ నమ:
ఓం వేదగర్భాయ నమ:
ఓం విరాత్సుతాయ నమ:
ఓం పుళిందకన్యాభర్తాయ నమ:
ఓం మహాసారస్వతావృత్తా యనమ:
ఓం ఆశ్రితాఖిల ధాత్రే నమ:
ఓం చోరాఘ్నాయ నమ:
ఓం రోగనాశనాయ నమ:
ఓం అనంత మూర్తయే నమ:
ఓం ఆనందాయ నమ:
ఓం శిఖిండికృత కేతనాయ నమ:
ఓం డంభాయ నమ:
ఓం పరమడంభాయ నమ:
ఓం మహాడంభాయ నమ:
ఓం వృషాకమయే నమ:
ఓం కారనోపాత్తదేహాయ నమ:
ఓం కారణాతీత విగ్రహాయ నమ:
ఓం అనీశ్వరాయ నమ:
ఓం అమృతాయ నమ:
ఓం ప్రాణాయనమ:
ఓం ప్రాణాయామ పరాయణాయ నమ:
ఓం విరాద్దహంత్రే నమ:
ఓం వీరఘ్నాయ నమ:
ఓం రక్తాస్యాయ నమ:
ఓం శ్యామకందరాయ నమ:
ఓం సుబ్రహ్మణ్యాయ నమ:
ఓం గుహాయ నమ:
ఓం ప్రీతాయ నమ:
ఓం బ్రహ్మణ్యాయ నమ:
ఓం బ్రాహ్మణప్రియాయ నమ:
ఓం వేదవేద్యాయ నమ:
ఓం అక్షయఫలదాయ నమ:
ఓం వల్లీదేవసేనా సమేతా శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమ:

Advertisement

తాజా వార్తలు

Advertisement