Friday, May 3, 2024

ఆగ్నేయాసియా ఒప్పందంలో మరో ఆరు దేశాలు.. 49కి చేరిన స‌భ్య దేశాల సంఖ్య‌

బీజింగ్‌: ఆగ్నేయాసియాలో అమిటి అండ్‌ కోఆపరేషన్‌ ఒప్పందంలో చేరడానికి మరో ఆరు దేశాలు బుధవారం ముందుకొచ్చి సంతకం చేశాయి. దీంతో ఆసియన్‌ ఒప్పందంలో రాష్ట్ర పార్టీల సంఖ్య 49కి చేరింది. డెన్మార్క్‌, గ్రీస్‌, నెదర్లాండ్స్‌, ఒమన్‌, ఖతార్‌, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ ప్రతినిధులు ఆసియాన్‌ విదేశాంగ మంత్రుల సమక్షంలో ఈ ఒప్పందంలో చేరేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. 55వ ఆసియాన్‌ విదేశాంగ మంత్రుల సమావేశం సందర్బంగా కంబోడియా ఉపప్రధాని మాట్లాడుతూ మరో ఆరు దేశాలు ఒకే సమయంలో చేరడం కంబోడియాకు గౌరవ సూచకమన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement