Sunday, April 28, 2024

Shirdi : షిరిడి సాయి సన్నిధిలో ఆర్ఎస్ఎస్ నేత ప్రణవ్‌జీ పవార్

షిరిడి ప్రభ న్యూస్ : రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అనుసంధాన విభాగం అఖిల భారత కార్యాలయ అధిపతి ప్రణవ్‌జీ పవార్ షిరిడి సాయిబాబాను ద‌ర్శించుకున్నారు. రామ మందిరం, అయోధ్య న్యాస తరపున, శ్రీ సాయిబాబా సంస్థాన్ పీఆర్ శ్రీ సాయిబాబా పాదాల వద్ద శ్రీ రామ లల్లా మూర్తి ప్రాణప్రతిష్ట వేడుక ఆహ్వానాన్ని సమర్పించారు. ఈసంద‌ర్భంగా ప్రణవ్‌జీ పవార్, ఇతర ఆఫీస్ బేరర్లు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తుకారాం హుల్వాలేకు అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement