Monday, April 29, 2024

Breaking | రెండ్రోజులపాటు స్కూళ్లకు సెలవులు.. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం

రాష్ట్రంలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ, అతిభారీ వర్షాల నేపథ్యంలో రేపు ఎల్లుండి (బుధ, గురు వారాలు) రెండు రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని రకాల విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాలని, అందుకు సంబంధించి తక్షణమే ఉత్వర్వులు జారీ చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు గారు ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement