Friday, May 3, 2024

పెరిగిన బంగారం ధరలు…ఎంతో తెలుసా ?

బంగారం ధరలు మళ్ళీ పెరిగాయి. గత కొన్ని రోజులుగా తగ్గుతూ పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు మళ్ళీ పెరిగాయి. తాజా ధరల ప్రకారం హైదరాబాద్ బులియ‌న్ మార్కెట్‌లో బంగారం ధ‌ర‌లు చూసుకుంటే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 100 పెరిగి రూ. 44,800 కి చేరింది.

అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.110 పెరిగి రూ. 48,880 కి చేరింది. బంగారం ధరలతో పాటు.. వెండి ధరలు కూడా పెరిగాయి. కిలో వెండి ధర రూ.100 పెరిగి 72,100 కు చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement