Friday, May 3, 2024

ఫన్ అండ్ మాస్ ఎలిమెంట్స్ తో ఆక‌ట్టుకుంటున్న “రంగ‌బ‌లి” ట్రైల‌ర్

టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య ప్రధాన పాత్రలో, డైరెక్టర్ పవన్ బసంశెట్టి దర్శకత్వం లో తెరకెక్కుతున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ రంగబలి. ఈ మూవీ వ‌చ్చే నెల 7 థియేట‌ర్ల‌లో రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ప్రమోష‌నల్ స్ట‌ఫ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా, రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో తాజాగా మేకర్స్ ఈ సినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

SLV సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ మూవీకి ‘లవ్ స్టోరీ’ ఫేమ్ పవన్ సి హెచ్ సంగీతం అందిస్తున్నారు. యుక్తి తరేజా ఈ చిత్రం లో హీరో హీరోయిన్ గా నటిస్తుండగా, సత్య, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement