Saturday, July 13, 2024

Kalki 2898 AD | ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది..

YouTube video

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ మైథాలజీ మూవీ కల్కిAD. జూన్ 27న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న ఈ పాన్ వరల్డ్ మూవీ పై అందరిలో ఆసక్తి నెలకొంది. రిలీజ్ డేట్ దగ్గ‌ర ప‌డుతుండ‌టంతో ప్ర‌మోష‌న్స్ లో మ‌రింత వేగం పెంచింది మూవీ టీమ్. దీంతో తాజాగా, మూవీ నుంచి రిలీజ్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేక‌ర్స్.

ఈ ట్రైలర్ అంచనాలను మరింత పెంచేసింది. నాగ్ అశ్విన్ క్రియేట్ చేసిన వరల్డ్ తో పాటుగా, యాక్షన్ ఎలిమెంట్స్, ఎమోషన్స్, స్టన్నింగ్ విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కట్టి పడేశాయి. రిలీజ్ ట్రైలర్ ను మరింత గ్రాండ్ గా ప్రజెంట్ చేశారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement