Friday, May 17, 2024

పాలిసెట్‌ దరఖాస్తు గడువు పొడిగింపు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: పాలిసెట్‌ దరఖాస్తు గడువును పొడిగించారు. శనివారంతో గడువు ముగియడంతో ఎలాంటి అపరాధ రుసుము లేకుండా సోమవారానికి పొడిగించగా, అపరాధ రుసుము 100 రూపాయాలతో ఈనెల 7వరకు పొడిగించినట్లు అధికారులు తెలిపారు. ఈనెల 30న పాలిసెట్‌ ప్రవేశపరీక్ష జరగనున్న విషయం తెలిసిందే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement