Sunday, June 23, 2024

National : పశ్చిమ బెంగాల్‌లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన..

నేడు పశ్చిమ బెంగాల్‌లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించనున్నారు. రైల్వే చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. హుగ్లీ నది కింద నిర్మించిన మెట్రో రైలు సర్వీసులను మోడీ ప్రారంభిస్తారు.

- Advertisement -

దేశంలోనే తొలిసారి నీటి అడుగున మెట్రోరైలు సేవలు రానునన్నాయి. రూ.120 కోట్ల వ్యయంతో సొరంగ మెట్రో రైలు మార్గం నిర్మాణం చేశారు. రేపటి నుంచి ప్రజలకు సొరంగ మెట్రోరైలు అందుబాటులోకి రానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement