Friday, October 11, 2024

Photo Clip – బావా.. లేటైతాంది జల్దీ ఉర్కు!


ప్రకృతి చాలా గొప్పది, అంతే విచిత్రమైనది.. అన్ని ప్రాణులు బతికేందుకు సమాన అవకాశాలను కల్పిస్తుంది. కానీ, కొన్ని కలహాలతో దెబ్బలాడితే.. ఇంకొన్ని ఇలా దోస్తానా చేస్తుంటాయి. ఒకే రూట్​లో తాబేలు, కప్ప, నత్త వెళ్తున్నాయి.. ముచ్చటగొలిపే ఈ ఫొటో బ్యూటిఫుల్​ ఎనిమల్స్​లో కనిపించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement