Sunday, May 5, 2024

‘గుంటూరు కారం’ మ‌హేష్ బాబు పుట్టిన రోజు పోస్ట‌ర్

ఈ రోజు సూపర్ స్టార్ మహేశ్ బాబు పుట్టిన రోజు. ఈ నేప‌థ్యంలో మహేశ్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న ‘గుంటూరు కారం సినిమాలోని మహేశ్ బాబు మాస్ లుక్ పోస్టర్‌‌ ను రిలీజ్‌ చేసింది. లుంగీ కట్టుకొని, ఫుల్ హ్యాండ్ చొక్క వేసుకొని, కళ్లజోడు పెట్టుకొని బీడీ వెలిగించుకుంటున్న ఫోటో ప‌క్కా మాస్ క్యారెక్ట‌ర్ గా కనిపిస్తున్నాడు సూప‌ర్ స్టార్. . ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement