Friday, May 17, 2024

“మాచర్ల నియోజకవర్గం” ఊర మాస్ ట్రైలర్ ఔట్.. క‌లెక్ట‌ర్ గా క‌నిపించ‌నున్న‌ నితిన్

రాజశేఖర్ రెడ్డి డైరెక్ష‌న్ లో నితిన్, కృతి శెట్టి జంటగా నటించిన “మాచర్ల నియోజకవర్గం” సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. మాస్ మెటీరియల్స్ ట్రైలర్‌లో లోడ్ చేయబడ్డాయి. ఇది రొమాన్స్, హాస్యం, యాక్షన్ మరియు పంచ్ డైలాగ్‌లతో కూడిన భాషతో సహా సాధారణ ప్రధాన స్రవంతి వినోదాల సమాహారం.

ఈ సినిమాలో నితిన్ జిల్లా కలెక్టర్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. ఈ మూవీలో ఆయన కలెక్టర్ సిద్ధార్థరెడ్డిగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో మరో కథానాయికగా కేథరిన్ త్రెసా న‌టిస్తోంది. ఇక‌ అంజలి స్పెషల్ సాంగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఈ సినిమాని సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి, రాజ్‌కుమార్ ఆకెళ్ల సమర్పిస్తున్నారు. కాగా ఈ సినిమా ఆగస్ట్ 12న సినిమా థియోట‌ర్ల‌లో విడుదలవుతుంది.

YouTube video

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement