Monday, October 7, 2024

KKR vs LSG | బౌండ‌రీల‌తో హోరెత్తించిన సాల్ట్.. లక్నోపై కోల్‌క‌తా ఘన విజయం

ఐపీఎల్‌లో భాగంగా నేడు లక్నో సూపర్ జెయింట్‌తో జరిగిన మ్యాచ్‌లో… కోల్‌కతా నైట్ రైడర్స్ అద్భుత విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా లక్నోను స్వల్ప పరుగులకే పరిమితం చేసిన కోల్‌కతా.. ఛేజింగ్‌లోనూ రాణించింది. ఫలితంగా హోం గ్రౌండ్‌లో జరిగిన మ్యాచ్‌లో లక్నో నిర్ధేశించిన 162 పరగుల టార్గెట్‌ను 15.4 ఓవర్లలోనే ఛేధించి 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.

ఓపెనర్ ఓపెన‌ర్ ఫిలిప్ సాల్ట్ (89 నాటౌట్) బౌండ‌రీల మోత మోగించాడు. మరో ఎండ్‌లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (38 నాటౌట్) నిలకడగా ఆడుతూ పరుగుల సాధించాడు పరుగులతో అదరగొట్టాడు స్తున్నాడు. సునీల్ న‌రైన్(6), అంగ్‌క్రిష్ ర‌ఘువంశీ(7)లను మోహ్సిన్ ఖాన్ పెవిలియ‌న్ పంపాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement