Friday, April 19, 2024

జడ్డు.. తగ్గేదే లే..!

టీమిండియా, శ్రీ‌లంక టీ20 మ్యాచ్‌లో భాగంగా 9వ ఓవ‌ర్‌లో జ‌డేడా వేసిన బాల్ కి అవుట్ అయ్యాడు శ్రీ‌లంక బ్యాట్స్‌మ‌న్ చండిమాల్.. దినేష్ చండిమాల్ కొంచెం ముందుగానే ట్రాక్‌ను దాటేశాడు.. దీంతో జడేజా తన లెంగ్త్‌ను వెనక్కి లాగి మధ్యలో బౌల్ చేశాడు. దినేష్ చండిమాల్ బాల్ ని లెగ్ సైడ్ వైపు కొట్టడానికి ప్రయత్నించాడు.. కానీ బంతి వెనక్కి వెళ్లి అతనిని స్టంప్స్ వెనుక కిష‌న్ చేతిలో ప‌డింది. దీంతో దినేష్ చండిమాల్ క్రీజులో లేనందున ఫ్లాష్‌లో బెయిల్‌ను కొట్టాడు. త‌గ్గేదే లే అంటూ పుష్ప స్టైల్‌లో ఆ వికెట్ ని సెల‌బ్రేట్ చేసుకుంన్నాడు రవీంద్ర జడేజా. ఇప్పుడా ఫోటోస్ నెట్టింట్లో వైర‌ల్ గా మారి తెగ షేర్ అవుతున్నాయి..

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement