పలు చిత్రాలతో దూసుకుపోతున్నాడు యంగ్ హీరో నాగశౌర్య.. కాగా నేడు ఆయన పుట్టినరోజు. కొత్త చిత్రం పోస్టర్ ని రిలీజ్ చేశారు మేకర్స్..కాగా ప్రస్తుతం శౌర్య చేతిలో మూడు సినిమాలున్నాయి. అందులో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరా సినిమాస్ బ్యానర్‌లో తెరకెక్కుతున్న సినిమా ఒకటి. పవన్ బసమ్‌శెట్టి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా శరవేంగా షూటింగ్ జరుపుకుంటుంది కాగా ఆదివారం నాగశౌర్య బర్త్‌డే సందర్భంగా చిత్రబృందం ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. నాగశౌర్య గణపతి నిమర్జణ వేడుకలో ఉన్నట్లు పోస్టర్ చూస్తే తెలుస్తుంది. పవన్ సీ.హెచ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేసి ఈ ఏడాది ప్రథమార్థంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది.
గణపతి నిమజ్జనలో నాగశౌర్య.. కొత్త మూవీ పోస్టర్

Previous article
Next article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement