Saturday, June 22, 2024

విద్వేషం యువత‌ను ప్రోత్సహించదు.. డ్రోన్‌ను నిర్మించడానికి అనుమతించదు: రాహుల్ సెటైర్‌

‘‘విద్వేషం అనేది యువతను ప్రోత్సహించదు. కోపంతో ఉన్న వారు యువత ఆశయాలను అర్థం చేసుకోలేరు. అందుకే నేటి యువతకు సరైన మార్గనిర్ధేశం, ప్రోత్సాహం లేక వారి కలలు నెరవేరడం లేదు’’ అని రాహుల్​ గాంధీ అన్నారు. ఇవ్వాల (ఆదివారం) కేరళలో భారత్​ జోడో పాదయాత్రలో ఒక యంగ్​ బోయ్​ని కలుసుకున్నారు రాహుల్​. ఆ బాలుడు స్వయంగా రూపొందించిన డ్రోన్​ని పరిశీలించారు. బాలుడి కృషి, అంకితభావం ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement