Tuesday, April 30, 2024

GT vs DC | ఢిల్లీ బౌల‌ర్ల విజృంభన‌.. గుజ‌రాత్ ఆలౌట్..

అహ్మదాబాద్ వేదికగా ఇవ్వాల‌ గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ బౌలర్లు విజృంభించారు. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ ఆటగాళ్లను వ‌రుస‌పెట్టి పెవిలియన్ కు పంపిస్తూ… తక్కువ పరుగలకే ఆలౌట్ చేశారు. దీంతో ఢిల్లీ బౌలర్ల ధాటికి… గుజరాత్ 17.3 ఓవర్లలో 89 పరుగులకే ఆలౌటైంది.

ఢిల్లీ బౌల‌ర్ల‌లో ముఖేష్ కుమార్ మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. ఇషాంత్ శర్మ, ట్రిస్టన్ స్టబ్స్ రెండేసి వికెట్ల తీశారు.. ఇక‌, ఖలీల్ అహ్మద్, అక్షర్ పటేల్ చెరో వికెట్ ద‌క్కించుకున్నారు. ఇక, 90 పరుగుల టార్గెట్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఛేజింగ్‌కు దిగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement