Friday, May 3, 2024

ఈ రోజు బంగారం ధరలు ఎంతంటే..?

కొద్ది రోజులుగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. మన ఇండియా లో బంగారానికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. ఇక పెళ్లిళ్ల సీజ‌న్‌లో పుత్తడిని కొనుగోలు చేసేవారి సంఖ్య అధికం. క‌రోనా కార‌ణంగా వివాహాలు పెద్దగా హ‌డావుడి లేకుండా సింపుల్‌గా జ‌రుగుతున్నాయి. భారీగా వివాహాం చేసుకోవాలి అనుకునేవారు వాయిదా వేసుకుంటున్నారు. క‌రోనా ప్రభావం బంగారం ధ‌ర‌ల‌పై స్పష్టంగా క‌నిపిస్తున్నది. గ‌త కొన్ని రోజులుగా ధ‌ర‌లు పెరుగుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే, ఈరోజు బులియ‌న్ మార్కెట్లో బంగారం ధ‌ర‌లు స్థిరంగా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల ధ‌ర రూ.43,990 ఉండ‌గా, 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 47,990 వ‌ద్ద ఉన్నది. బంగారం ధరలు స్థిరంగా ఉంటె వెండి ధరలు మాత్రం తగ్గాయి. కిలో వెండి ధ‌ర రూ.800 పెరిగి రూ.63,400 వద్ద కొనసాగుతోంది.

ఇది కూడా చదవండి: దళితబంధుపై సీఎం కేసీఆర్ సమీక్ష

Advertisement

తాజా వార్తలు

Advertisement