Wednesday, December 11, 2024

First Look – బాలీవుడ్ మూవీ యానిమ‌ల్ నుంచి గీతాంజ‌లిగా ర‌ష్మిక ఫస్ట్ లుక్ ..

సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న తాజా మూవీ యానిమ‌ల్ .. రణ్‌బీర్‌ సింగ్‌ హీరోగా , ర‌ష్మిక నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్‌లు, గ్లింప్స్‌ ఓ రేంజ్‌లో జనాలను ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా టీజర్‌ సెప్టెంబర్‌ 28న రిలీజ్‌ కానుంది. తాజాగా రష్మిక పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. మెడలో నల్లపూసల తాడుతో సిగ్గు పడుతున్నట్లున్న పోస్టర్‌ ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో రష్మిక గీతాంజలిగా కనిపించనుంది. ఈ సినిమాను భద్రకాళి పిక్చర్స్‌, టీ సిరీస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement