IND vs AUS | డిస్నీ హాట్‌స్టార్ సరికొత్త రికార్డు.. భారీగా పెరిగిన లైవ్ వ్యూయర్‌‌షిప్

ప్రముఖ ఓటీ ప్లాట్ఫామ్ డిస్నీ+ హాటార్ సరికొత్త రికార్డును నమోదు చేసింది. అహ్మ‌దాబాద్ లోని న‌రేంద్ర మోదీ స్టేడియం వేదిక‌గా జ‌రుగుతున్న భారత్- ఆస్ట్రేలియా ఫైన‌ల్ మ్యాచ్ రికార్డు స్థాయిలో వ్యూయర్షిప్ను సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్ను ఓ దశలో 5.8 కోట్ల మంది వీక్షించారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ఇన్నింగ్స్ ను 5.3 కోట్ల మంది చూడగా.. ఆస్ట్రేలియా లక్ష్య ఛేదనను అత్యధికంగా 5.8 కోట్ల మంది లైవ్‌లో వీక్షించారు.

Advertisement