Friday, May 17, 2024

గాంధీ ఆసుపత్రికి కెసిఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ మరికాసేపట్లో గాంధీ ఆస్పత్రికి వెళ్లనున్నారు. గాంధీ ఆసుపత్రిలో రోగుల సమస్యలు, వైద్యం అందుతున్న తీరు, ఆక్సిజన్ సప్లై వంటి విషయాలను స్వయంగా వెళ్లి తీసుకోనున్నారు. మొన్నటి వరకు ఈటెల రాజేందర్ వద్ద ఉన్న వైద్య ఆరోగ్య శాఖ సీఎం కేసీఆర్ తన వద్ద పెట్టుకున్న సంగతి తెలిసిందే.

ఆ శాఖ చేతికి వచ్చాక మొదటి సారి సీఎం కేసీఆర్ గాంధీ ఆసుపత్రికి వెళ్తున్నారు. మరోవైపు గత కొన్ని రోజులుగా ప్రతిపక్షాలు సీఎం కేసీఆర్ గాంధీ ఆస్పత్రికి రావాలంటూ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement