శ్రీశైల డ్యాం మూడు గేట్లను ఉదయం మంత్రి అంబటి రాంబాబు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసిన విషయం విధితమే. అయితే ప్రస్తుతం జలాశయంకు చెందిన రెండు గేట్లను మూసివేశారు. ఒక గేటుతో మాత్రమే 26,790 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు.
- Advertisement -