Monday, May 6, 2024

Breaking : సినీ న‌టి అమ‌లాపాల్ కి లైంగిక వేధింపులు-మాజీ ప్రియుడి అరెస్ట్

సినీ న‌టి అమలాపాల్ లైంగిక వేధింపుల‌కి గుర‌య్యారు. ఆమె మాజీ ప్రియుడు ఈమేర‌కు బెదిరింపుల‌కి దిగాడు. ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో పెడ‌తాన‌ని వేధిస్తున్నాడ‌ట‌. దాంతో అమ‌లాపాల్ పోలీసుల‌ను ఆశ్ర‌యించింది.ఈ మేర‌కు అమ‌లాపాల్ మాజీ ప్రియుడు ప‌వీంద‌ర్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా 11మంది ప‌వీంద‌ర్ స్నేహితుల‌కోసం పోలీసులు గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement