Sunday, May 5, 2024

కార్తికేయ హీరోగా బెదురులంక 2012.. సాంగ్ రిలీజ్

హీరో కార్తికేయ న‌టిస్తోన్న తాజా చిత్రం బెదురులంక 2012.. ఈ చిత్రం నుండి సాంగ్ రిలీజ్ అయింది. వెన్నెల్లో ఆడపిల్లా .. కవ్వించే కన్నెపిల్లా .. కోపంగా చూస్తే ఎల్లా .. క్షణంలో అగ్గిపుల్లా’ అంటూ ఈ పాట సాగుతోంది. మణిశర్మ స్వరపరిచిన ఈ పాటకి కిట్టూ విస్సా ప్రగడ సాహిత్యాన్ని అందించగా .. హారిక నారాయణ్ – సుధాంశు ఆలపించారు. ఈ మధ్య కాలంలో వర్షంలో తడిపే రొమాంటిక్ సాంగ్స్ తగ్గాయి. ఇలా వర్షంలో సాగే ఈ రొమాంటిక్ సాంగ్ యూత్ కి బాగా కనెక్ట్ అవుతారేమో చూడాలి. ఈ చిత్రానికి క్లాక్స్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ర‌వీంద్ర బెన‌ర్జీ నిర్మించారు. ఈ చిత్రంలో నేహా శెట్టి హీరోయిన్ గా నటించింది. కాగా ఈ సినిమా నుంచి ఒక పాటను రిలీజ్ చేశారు.

YouTube video

Advertisement

తాజా వార్తలు

Advertisement