Friday, April 26, 2024

అసీస్ మూడో వికెట్ స్మిత్ ఔట్ – 90/3

ఢిల్లీ లో జ‌ర‌గుతున్న రెండో టెస్ట్ లో ఆసీస్ నేటి ఆట ప్రారంభంలోనే రెండు వికెట్లు కొల్పోయింది.. ట్రావెస్ హెడ్ 43 ప‌రుగులు చేసి అశ్వీన్ బౌలింగ్ లో కీప‌ర్ భ‌ర‌త్ క్యాచ్ పట్ట‌డంతో ఔట‌య్యాడు.. ఆ త‌ర్వాత స్మిత్ వికెట్ ను అశ్వీన్ ఎల్ బి డ‌బ్ల్యు గా పెవిలియ‌న్ కు చేర్చాడు.. స్మిత్ తొ్మ్మిది ప‌రుగులు చేశాడు. ప్ర‌స్తుతం ఆసీస్ మూడు వికెట్ల న‌ష్టానికి 92 ప‌రుగులు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement