Tuesday, June 18, 2024

విజయవాడ, గుంటూరులో శాశ్వత వ్యాక్సినేషన్ సెంటర్ల లిస్ట్

విజయవాడలో శాశ్వత వ్యాక్సిన్ కేంద్రాలు

★ రాజీవ్ నగర్ హాస్పిటల్, రాజీవ్ నగర్, ★ మాకినేని బసవపున్నయ్య స్టేడియం, సింగ్ నగర్, ★ ఏకేటీపీఎం హైస్కూల్, సత్యనారాయణపురం, ★ మధురానగర్ డిస్పెన్సరీ, మధురానగర్, ★ జీడీఈటీ స్కూల్, పటమట ★ గుణదల స్కూల్, గుణదల, ★ ఏపీఎస్ఆర్ఎంసీ హైస్కూల్, కృష్ణలంక, ★ శాంపిల్ బిల్డింగ్, రాణిగారితోట ★ కేబీఎన్ కాలేజీ, కొత్తపేట, వన్ టౌన్ ★ షాదీఖానా, భవానీపురం, ★ హౌసింగ్ బోర్డ్ కళ్యాణమంటపం, హెచ్.బి.కాలనీ, ★ డీఎస్ఆర్ స్కూల్, కొత్తపేట, ★ కౌతా సుబ్బారావు స్కూల్, పూర్ణానందంపేట

గుంటూరులో శాశ్వత వ్యాక్సినేషన్ కేంద్రాలు

★ ఎస్ కె బి ఎం హై స్కూల్ (ఏటీ అగ్రహారం), ★ శ్రీ రామ నామ క్షేత్రం (సంపత్ నగర్), ★ లాల్ జాన్ బాషా ఫంక్షన్ హాల్ (లాలాపేట), ★ 140 వ వార్డ్ సచివాలయం (భారత్ పేట), ★ శ్రీ కృష్ణ కమ్యూనిటీ హాల్ (పాత గుంటూరు) ★ పెదపలకలూరు పీ.హెచ్.సీ.(గుంటూరు రూరల్), ★ జెడ్.పి. హై స్కూల్ (మేడికొండూరు), ★ జెడ్. పి.హై స్కూల్ (పెదకాకాని), ★ సీ.కే. జూనియర్ కాలేజ్ (మంగళగిరి)

ఈ నెల 10 నుచి 31 వరకు మొదటి డోసు వాక్సిన్ నిలిపి వేయబడిందని, కేవలం రెండో డోస్ వాక్సిన్ లబ్ధిదారులకు మాత్రమే రావాలని అధికారులు సూచించారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటిస్తూ వాక్సిన్ వేయించుకోవాలని అధికారులు సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement