Monday, May 13, 2024

నేటి రాశి ప్ర‌భ (17-12-2021)

మేషం: కార్యజయం. మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. కొన్ని వివాదాలు సర్దుబాటు- చేసుకుంటారు. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపారాలలో ముందడుగు. ఉద్యోగులకు మంచి గుర్తింపు.

వృషభం: కొత్త రుణయత్నాలు, ఆర్థికంగా ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సివస్తుంది. కార్యక్రమాలలో . అవరోధాలు. మిత్రులతో విభేదాలు. ఆరోగ్యభంగం, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు.

మిథునం: కార్యక్రమాలలో ఆటంకాలు. ఆరోగ్యసమస్యలు. ప్రయాణాలు వాయిదా. రాబడి నిరాశ కలిగిస్తుంది. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగులకు విధి నిర్వహణలో ఆటు-పోట్లు-.

కర్కాటకం: ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. కొత్త వ్యాపారాలకు శ్రీకారం. చుడతారు. ఉద్యోగాల్లో ఎదురులేని పరిస్థితి.

సింహం: కార్యక్రమాలలో ఆటంకాలు. కష్టించినా ఫలితం కనిపించదు. విద్యార్థులకు అవకాశాలు నిరాశ కలిగిస్తాయి. రాబడి కొంత తగ్గుతుంది. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగులకు కొద్దిగా చికాకులు.

- Advertisement -

కన్య: మీ ఆశయాలు నెరవేరతాయి. పనుల్లో పురోగతి కనిపిస్తుంది. ఆదాయం పెరిగి ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగాల్లో ఉన్నతస్థితి దక్కుతుంది.

తుల: ఆదాయం అంతగా అనుకూలించదు. కుటు-ంబంలో చికాకులు. దూరప్రయాణాలు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాల్లో పెట్టు-బడులు ఆలస్యం. ఉద్యోగులకు ఇబ్బందులు.

వృశ్చికం: కార్యక్రమాలలో విజయం. దైవచింతన పెరుగుతుంది. చర్చలు సఫలమవుతాయి. జీవితాశయం నెరవేరుతుంది. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ప్రశాంతత చేకూరుతుంది.

ధనుస్సు: నూతన ఉద్యోగాల్లో చేరతారు. కుటు-ంబసభ్యుల సలహాలు స్వీకరిస్తారు. ఆకస్మిక ధనలాభ సూచనలు. గృహయోగం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు విధుల్లో చికాకులు తొలగుతాయి.

మకరం: దూరప్రయాణాలు ఉంటాయి. శారీరక రుగ్మతలు. బంధువర్గంతో మాటపట్టింపులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కొన్ని కార్యక్రమాలు వాయిదా. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు విధి నిర్వహణలో ఆటంకాలు.

కుంభం: ముఖ్య కార్యక్రమాలలో అవరోధాలు. రాబడికి మించి ఖర్చులు. బాధ్యతలతో సతమతమవుతారు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలల్లో తొందరవద్దు. ఉద్యోగాల్లో చిక్కులు.

మీనం: రాబడి పెరిగి అవసరాలు తీరతాయి. సన్నిహితుల నుంచి శుభవర్తమానాలు. కార్యజయం. బంధువుల నుంచి కీలక సమాచారం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాల్లో ఉన్నతస్థితి.

Advertisement

తాజా వార్తలు

Advertisement