Tuesday, April 30, 2024

నేటి రాశిఫ‌లాలు(15-04-2024)

మేషం: పనులు కొన్ని వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. ఆరోగ్యభంగం. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు. ఉద్యోగమార్పులు.

వృషభం: పలుకుబడి పెరుగుతుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. ఆకస్మిక ధనలబ్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి

మిథునం: పనులు కొన్ని వాయిదా వేస్తారు. ప్రయాణాలలో మార్పులు. ఆధ్యాత్మిక చింతన. బంధుమిత్రులతో వివాదాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు.

కర్కాటకం: వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

సింహం: పనులు చకచకా సాగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. వాహనయోగం. కీలక నిర్ణయాలు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.

- Advertisement -

కన్య: పనులు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటు-ంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం. దైవచింతన.

తుల: పనుల్లో జాప్యం. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. శ్రమ పెరుగుతుంది. బంధుమిత్రులతో విభేదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

వృశ్చికం: మిత్రులతో సఖ్యత. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల సలహాలు స్వీకరిస్తారు. సంఘంలో గౌరవం. ఆస్తి వివాదాలు తీరతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలత.

ధనుస్సు: సన్నిహితుల నుంచి ధనలబ్ధి. కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలు నిర్వహిస్తారు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో కొత్త అవకాశాలు.

మకరం: వ్యవహారాలలో అవాంతరాలు. రుణయత్నాలు. దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. అనారోగ్యం. కుటు-ంబంలో చికాకులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

కుంభం: ఆర్థిక పరిస్థితి అయోమయంగా ఉంటు-ంది. పనులు కొన్ని మధ్యలో విరమిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. కుటు-ంబసభ్యులతో వివాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.

మీనం: శుభకార్యాలు నిర్వహిస్తారు. సంఘంలో ఆదరణ. పనులు విజయవంతంగా సాగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement